Indian Population

Population - Bharathadesa Janaba నేటి మోడరన్ భారతదేశం సిరీస్ లోని ఎపిసోడేకి మీకు స్వాగతం. నా జీవితంలో సమస్యలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి వరసగా ఎదో క్యూ లైన్ లో నుంచొని వస్తున్నట్లు వున్నా సమయంలో. ఎం చేయాలో అర్ధం కాకా ఒంటరి గా వుండాలనిపించింది. అదేదో ఇంట్లో రూమ్ లో గెడ పెట్టుకొని కాదు. ఈ భూమి మీద నేను ఒక్కడినే ఉన్న అనే ఫీలింగ్ రావడం కోసం ఇంటి నుంచి బండి ఏసుకొని బయల్దేరా. ఎక్కడికి వెళ్తున్నానో తెలీదు, కానీ ఒంటరితనం కోసం ఎక్కడికైనా వెళ్దాం అని అయితే బయల్దేరా. సుమారు మా ఇంటి దగ్గరలో వున్నా నాకు ఇష్టమైన అన్ని ప్లేసెస్ కి వెళ్ళ. ఎక్కడికి వెళ్లిన చీమలాగా జనం అట్లా చూస్తుంటే కనుచూపుమేరకు అంతా జనమే. అసలు ఎం చేయాలో అర్ధం కావట్లే. ఇప్పుడు దాక చెప్పిందంతా సోది, వదిలేయండి. ఇప్పుడు నుంచి చెప్పేది పట్టించుకోండి, మా తాత వాళ్ళ అన్నదమ్ములు అందరు వ్యవసాయం చేసేవాళ్ళు atleast పశువులనైనా సాగేటోళ్లు , పాడిపంటలతో చక్కగా బతికినారు. మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు, అందరు కాకపోయినా కొందరు, పాడిపంటలు చూసుకున్నారు, వాళ్ళ జీవినోపాదిగా బతికారు. నేను నా అన్నదమ్ములు, అక్కచెల్లెలు, ఒక్కలు కూడా పాడిపంటలు కాదు ...